సాగర్ రిజల్ట్: 18వ రౌండ్ లోనూ కారు జోరు

సాగర్ రిజల్ట్: 18వ రౌండ్ లోనూ కారు జోరు

నాగార్జున సాగర్ బైపోల్ కౌంటింగ్ కొనసాగుతోంది.18 వ రౌండ్ లోనూ టీఆర్ఎస్ అధిక్యంలో కొనసాగుతోంది. 18 రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ కు 63,841,  కాంగ్రెస్ కు 50,445 ఓట్లు వచ్చాయి. మొత్తం 18 రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ 13,396 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు.