నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్ లోని ఎంపీ అర్వింద్ ఇంటి ముందు ధర్నా చేశారు టీఆర్ఎస్ కార్యకర్తలు. చేపూర్ పసుపు రైతులమంటూ.. అర్వింద్ ఇంటి ముందు పసుపు కొమ్ములు కుప్పగా పోసి నిరసన తెలిపారు. వెంటనే పసుపు బోర్డు ఏర్పాటు చేయించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలలో పసుపు బోర్డు తీసుకొస్తానని హామీ ఇచ్చి విఫలమైనందునకు నిరసన తెలుపుతున్నట్లు తెలిపారు టీఆర్ఎస్ కార్యకర్తలు. ఇదంతా ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెనకుండి నడిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. ఎమ్మెల్సీ కవిత జిల్లా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని నిన్న నిజామాబాద్ కమిషనర్ ఆఫీస్ ముందు ఎంపీ అర్వింద్ ధర్నా చేశారు.
ఎంపీ అర్వింద్ ఇంటి ముందు టీఆర్ఎస్ నేతల ధర్నా
- తెలంగాణం
- May 8, 2022
లేటెస్ట్
- దానం నాగేందర్‌పై పోటీకి సై.. ఖైరతాబాద్ ఉప ఎన్నికల బరిలో కవిత పార్టీ
- నిమజ్జనం ప్రశాంతం.. ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తివేత
- టీమిండియాకు బిగ్ షాక్.. న్యూజిలాండ్ టూర్‌కు హార్దిక్ పాండ్యా దూరం.. అతడికి ఛాన్స్!
- రాజకీయ నేతల వైభోగంపై సోషల్ మీడియా ఆడిట్.. నెటిజన్ల కామెంట్స్..
- అది ఇల్లా..? ఊరా..? ప్రకృతి ఒడిలో నేతల రాచరికం.. ఇంటి నిండా లగ్జరీ కార్లు..
- ‘ప్యారడైజ్’ చూసేందుకు థియేటర్‌కు కేటీఆర్.. రీజన్ ఇదేగా !
- సీజేపీ అల్టిమేటంతో దిగొచ్చిన ఈసీ... సెప్టెంబర్ 27న ఢిల్లీలో స్పెషల్ క్యాంపులు..
- నాని 'ప్యారడైజ్' బాక్సాఫీస్ అంచనాలు తారుమారు.. రెండో రోజే దారుణంగా పడిపోయిన కలెక్షన్స్!
- క్రెడిట్ కార్డ్ బిల్లు ఎక్కువ వచ్చిందా ? ఇలా చేస్తే ఒక్క రూపాయి కట్టక్కర్లేదు! డబ్బులు రీఫండ్ వచ్చే ఛాన్స్ !
- ఈ మందు తాగి 2 రోజుల్లో 19 మంది చనిపోయారు..!
Most Read News
- హైదరాబాద్‌లో అత్యధిక ధర పలికిన టాప్ 5 లడ్డూల లిస్టు
- ‘బడా గణేశ్’ లెక్కలు చెప్తలేరు.. మూడేళ్ల నుంచి ఇదే తంతు.. 11 రోజులు, 20 హుండీలు
- సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కేకు.. ఢిల్లీ హైకోర్టు నోటీసులు
- హోమ్ టూర్.. సెల్ఫ్ గోల్! ఫైవ్ స్టార్ హోటల్‌ను మరిపించిన మాజీ మంత్రి ఇల్లు
- సంఘ్ పరివార్‌ను ఓడించేందుకు ప్రాణత్యాగానికి సిద్ధం: ఆర్యదాన్ ముహమ్మద్ అవార్డు వేడుకల్లో సీఎం రేవంత్
- పోలవరం ముంపు నుంచి రక్షించండి.. కేంద్ర జలశక్తి శాఖకు ఇరిగేషన్ శాఖ లేఖ.. తెలంగాణ డిమాండ్లు ఇవే!
- 18 ఏళ్ల శత్రుత్వం.. ఒకే వేదికపై ధనుష్-వడివేలు.. గ్రాండ్‌గా 'D56' మూవీ లాంచ్!
- హైదరాబాద్‌లో ఇంకా 4,500 గణేష్ విగ్రహాల నిమజ్జనం జరగాల్సి ఉంది: సీపీ సజ్జనార్
- బాలాపూర్ గణేష్ నిమజ్జనం పూర్తి.. శోభాయాత్ర సాగిందిలా..
- కారు, బైక్ డీలర్ల ఆటలకు చెక్.. నచ్చిన మోటార్ ఇన్సూరెన్స్ కొనుక్కునేందుకు స్వేచ్ఛ!
