చెరువు మట్టిని పొలాలకు తీసుకెళ్లనీయడం లేదు

చెరువు మట్టిని పొలాలకు తీసుకెళ్లనీయడం లేదు
  • కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి

టీఆర్ఎస్ నేతలు రిజర్వాయర్ల పేరుతో కోట్ల రూపాయలను మింగేశారని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్థన్ రెడ్డి. కాలువలు కింద ఎండిపోయిన పంటలకు నష్ట పరిహారం కూడా ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. పంటలపై కేసీఆర్ కు ముందస్తు ప్లాన్ల్ లేకపోవడం వల్లే తెలంగాణ రైతాంగం నష్టపోయిందన్నారు నాగం జనార్థన్ రెడ్డి. చెరువుల్లో రైతులు ఒండ్రు మట్టి తమ పొలాలకు తరలించుకుంటుంటే పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. 

 

 

ఇవి కూడా చదవండి

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ - పవన్ కళ్యాణ్

దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు.. హైకోర్టుకు బదిలీ