ఆరు ఎమ్మెల్సీ స్థానాలు సొంతం చేసుకున్న టీఆర్ఎస్

ఆరు ఎమ్మెల్సీ స్థానాలు సొంతం చేసుకున్న టీఆర్ఎస్

రాష్ట్రంలోని 6 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. కరీంనగర్, మెదక్, నల్గొండ, ఆదిలాబాద్, ఖమ్మం స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించడంతో ఆయా జిల్లాల్లో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.