TS ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల

TS ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల

TS ఎడ్‌సెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు. ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షలో 97.58 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారని ఆయన తెలిపారు. ఈ ఫలితాల్లో అమ్మాయిలు 76.07 శాతం ఉత్తీర్ణత సాధించారు. నవంబర్ మొదటి వారంలో కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు. 206 బీఈడీ కాలేజీల్లో… 18వేల సీట్లు అందుబాటులో ఉన్నాయని పాపిరెడ్డి చెప్పారు. ఫలితాల కోసం https://edcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ను లాగిన్ కావాలని సూచించారు.