ఫిబ్రవరి 1నుంచి స్కూళ్లు రీఓపెన్!

V6 Velugu Posted on Jan 29, 2022

స్కూల్స్ రీ ఓపెనింగ్‎పై రాష్ట్ర సర్కార్ ఇవాళ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. వైద్య శాఖ ఇచ్చిన రిపోర్టుపై విద్యాశాఖ అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ కారణంగా ప్రభుత్వం ఈ నెల 30 వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. అయితే కరోనా తగ్గుముఖం పట్టడంతో విద్యా సంస్థలను ఓపెన్ చేసుకోవచ్చని వైద్యశాఖ రిపోర్టు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ప్రైమరీ స్కూల్స్ మినహాయించి మిగతా విద్యా సంస్థలను ఫిబ్రవరి 1 నుంచి  ఓపెన్ చేసేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 8, 9, 10 తరగతులకు ఆన్‎లైన్‎లో క్లాసులు నిర్వహిస్తున్నారు.

For More News..

తల్లి బర్త్ డే సందర్భంగా చిరు భావోద్వేగ పోస్ట్

కొత్త డ్యాన్స్ ఛాలెంజ్ స్టార్ట్ చేసిన తమన్నా

Tagged Telangana, students, schools, coronavirus, Online Classes, offline classes

Latest Videos

Subscribe Now

More News