ఏ చట్టం ప్రకారం రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్‌లో కోత విధిస్తూ జీవో 27 ను జారీ చేశారు. అసలు ఈ జీవో చెల్లదు. పెన్షన్ ప్రభుత్వం దయతో ఇచ్చేది కాదు. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీలో మాత్రమే పెన్షన్ లో కోత పెట్టాలి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కోత పెట్టడానికి వీల్లేదు. – రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ లో కోతపై హైకోర్ట్.
మరిన్ని వార్తల కోసం
రాష్ట్రంలో కరోనా కేసులు 5,000 దాటినయ్

