ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన కమిటీ…

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన కమిటీ…

ఆర్టీసీ, రవాణాధికారులతో సమావేశమయ్యారు సీఎం కేసీఆర్.  రవాణ మంత్రి పువ్వాడ అజయ్. ఆర్టీసీ, రవాణా, పోలీసు ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. కార్మికుల 21 డిమాండ్లపై ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్ శర్మకు రిపోర్ట్ ఇచ్చింది ఈడీల కమిటీ. ఈ రిపోర్ట్ తో పాటు.. హైకోర్టుకు ఇచ్చే నివేదిక, ఆర్టీసీ కార్మికులతో చర్చలపై ఈ భేటీలో మాట్లాడే అవకాశం కనబడుతోంది. ఈ సమీక్ష తర్వాతే చర్చలపై క్లారిటీ వస్తుందంటున్నారు రవాణాశాఖాధికారులు.