750 వాట్ల మోటర్​తో టీటీకే మిక్సర్ గ్రైండర్లు

750 వాట్ల మోటర్​తో టీటీకే మిక్సర్ గ్రైండర్లు

హైదరాబాద్​, వెలుగు:  కిచెన్ అప్లయన్సెస్​ బ్రాండ్ టీటీవీ ప్రెస్టీజ్, దాని సరికొత్త మిక్సర్ గ్రైండర్, టీటీకే  ప్రెస్టీజ్ గ్రేస్ 3 జార్ మిక్సర్ గ్రైండర్​తోపాటు గ్రేస్ 4 జార్ మిక్సర్ గ్రైండర్​ను లాంచ్​చేసింది. ఈ రెండింట్లో 750 వాట్ల మోటార్​ను అమర్చామని కంపెనీ తెలిపింది.

 ఈ మిక్సర్ గ్రైండర్లు అధిక నాణ్యత గల స్టెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెస్-స్టీల్ జాడీలతో వస్తాయని,  మెరుగైన సామర్థ్యం కోసం ఫ్లో బ్రేకర్లు ఉంటాయని తెలిపాయి.  రెండు మోడల్స్​కు పాలీప్రొఫైలిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో చేసిన అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్రేకబుల్ మూతలు ఉంటాయి.