
టీవీఎస్ మోటార్ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 సిరీస్ బ్లాక్ ఎడిషన్‌ను రూ. 1.09 లక్షల (ఎక్స్‌షోరూం) ధరతో విడుదల చేసింది. అయితే టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4 వాల్వ్ వేరియంట్ రూ. 1,19,990లకు అందుబాటులో ఉంటుంది. ఇందులోని 159.7 సీసీ ఆయిల్-కూల్డ్ ఇంజన్ 17.31 బీహెచ్పీని, 14.73 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఐదు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.