గన్స్ తో పౌరులకు ట్రైనింగ్ ఇస్తున్న ఉక్రెయిన్

గన్స్ తో పౌరులకు ట్రైనింగ్ ఇస్తున్న ఉక్రెయిన్

రష్యాతో పోరాడేందుకు లోకల్స్ కు ట్రైనింగ్ ఇస్తున్నారు ఉక్రెయిన్ భద్రతా సిబ్బంది. గన్స్ ఆపరేట్ చేయడంపై శిక్షణ ఇవ్వడంతో పాటు.. ఒకవేళ ప్రమాదం జరిగితే.. గాయపడ్డవారిని ఎలా రక్షించాలనే దానిపై ట్రైనింగ్ ఇస్తున్నారు. దీంతో.. చాలామంది లోకల్స్ తమ దేశాన్ని రక్షించుకునేందుకు గన్స్ పట్టుకుని వీధుల్లో తిరుగుతున్నారు. మరోవైపు యుద్ధం ప్రారంభమయ్యే ముందురోజే మ్యారేజ్ చేసుకున్న యువజంట కూడా గన్స్ పట్టుకుని దేశ రక్షణకోసం యుద్ధభూమిలో దిగారు.

మరిన్ని వార్తల కోసం

 

ఉక్రెయిన్‎కు మద్దతివ్వొద్దన్నారు.. కానీ మేమిస్తాం

రష్యా సైనికులను నిలదీసిన ఉక్రెయిన్ మహిళ