అల్ట్రా వయొలెట్ ఎఫ్​77 స్పేస్ ఎడిషన్‌‌‌‌ వచ్చేసింది..

అల్ట్రా వయొలెట్ ఎఫ్​77 స్పేస్ ఎడిషన్‌‌‌‌ వచ్చేసింది..

ఎలక్ట్రిక్ టూవీలర్​ మేకర్​ అల్ట్రావయొలెట్ ఆటోమోటివ్ ఎఫ్​77 స్పేస్ ఎడిషన్‌‌‌‌ ను సోమవారం లాంచ్​ చేసింది. ఈ  ఎలక్ట్రిక్  మోటార్‌‌‌‌సైకిల్ ధర రూ.5.60 లక్షలు (ఎక్స్-షోరూమ్ ధర).  బండిని ఒక్కసారి చార్జ్​ చేస్తే 307 కి.మీ. వెళ్తుంది.  దీనికి 39.94 బీహెచ్​పీని, 100 ఎన్​ఎం టార్క్​ను ఇచ్చే మోటార్​ను అమర్చారు.

కేవలం 2.9 సెకన్లలో  60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మ్యాగ్జిమమ్ ​స్పీడ్ ​152  కిలోమీటర్లని కంపెనీ తెలిపింది.