
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కే్ంద్ర హోం మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. “తెలంగాణ అక్కా చెల్లెల్లకు, అన్నదమ్ములకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. రానున్న రోజుల్లో తెలంగాణ మరింత డెవలప్ కావాలని కోరుకుంటున్నా” అని అమిత్ షా ట్వీట్ చేశారు. ఆదివారం ఉదయం నేషనల్ పోలీస్ మెమోరియల్ ను సందర్శించిన ఆయన.. విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు ఘన నివాళులు అర్పించారు.
On their Statehood Day, I extend my warm wishes to our sisters and brothers of Telangana. I pray for the progress and prosperity of the state in the times to come.
— Amit Shah (@AmitShah) June 2, 2019