రేపు హైదరాబాద్ కు రానున్న కేంద్ర మంత్రి అమిత్ షా

రేపు హైదరాబాద్ కు రానున్న కేంద్ర మంత్రి అమిత్ షా

రేపు (మంగళవారం) కేంద్ర హెం శాఖ మంత్రి  అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు ప్రత్యేక విమానంలో అమిత్ షా శంషాబాద్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో  ముచ్చింతల్ జనజీయర్ ఆశ్రమానికి చేరుకుంటారు. తర్వాత రామానుజాచార్యుల విగ్రహాన్ని దర్శించుకుని ...అక్కడ ఏర్పాటు చేసిన 108 దివ్యక్షేత్రాలను సందర్శించనున్నారు. ఆ తర్వాత  యాగశాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజాకార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి ఢిల్లీకి తిరిగి పయనమవుతారు అమిత్ షా. 

మరిన్ని వార్తల కోసం...

దొర.. మీ జ్వర రాజకీయం అదుర్స్