రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలలో ఎగువ మానేరు పరవళ్లు తొక్కుతోంది. ఎగువన ఉన్న కూడెల్లి, పాల్వంచ వాగుల వరదతో ఎగువ మానేరు పూర్తిగా నిండి మత్తడి దుంకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.