కెంటకీలో.. సెప్టెంబర్ 3 సనాతన ధర్మ డే

కెంటకీలో.. సెప్టెంబర్ 3 సనాతన ధర్మ డే

అమెరికా కెంటకీలోని లూయిస్ విల్లే సిటీలో సెప్టెంబర్ 3ను ‘సనాతన ధర్మ డే’గా ప్రకటించారు. సిటీలోని హిందూ ఆలయంలో కుంభాభిషేకం నిర్వహించారు. ఇందులో ఆధ్యాత్మికవేత్తలు చిదానంద సరస్వతి, శ్రీశ్రీ రవిశంకర్, భగవతి సరస్వతి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 3ని ‘సనాతన ధర్మ డే’గా డిప్యూటీ మేయర్ బార్బరా సెక్స్టన్ ప్రకటించారు.