రాజన్న సిరిసిల్లలో వీ6,వెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ

రాజన్న సిరిసిల్లలో  వీ6,వెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ

రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో ఎస్పీ మహేశ్‌‌‌‌‌‌‌‌ బి.గీతే ‘వీ6వెలుగు–2026’ క్యాలెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ‘వీ6వెలుగు’ మీడియా నిష్పక్షపాతంగా ప్రజలకు వార్తలు అందిస్తోందన్నారు. ప్రజా సమస్యలతోపాటు ప్రభుత్వానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ మీడియా రంగంలో కీలకంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మీడియా యజమాన్యానికి, ఉద్యోగులకు ఎస్పీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు.