కల్లూరు ఏసీపీగా వసుంధర యాదవ్

కల్లూరు ఏసీపీగా వసుంధర యాదవ్

సత్తుపల్లి/ఖమ్మంటౌన్​, వెలుగు :  కల్లూరు ఏసీపీ గా వసుంధర యాదవ్ శనివారం స్థానిక  ఏసీపీ కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు.  శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతగా పనిచేస్తామని, ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తామని తెలిపారు. 

బాధ్యతల అనంతరం ఏసీపీ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ సునీల్ దత్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.