
ఏడు దశల్లో జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఈ సాయంత్రం ముగిసింది. 17వ లోక్ సభ ఎన్నికల ఫలితాలను అంచనా వేస్తూ… పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించాయి. పీపుల్స్ పల్స్ ను… తాము కచ్చితంగా అంచనా వేస్తామంటూ పలు సంస్థలు తమ సర్వేలను అనౌన్స్ చేశాయి. ఈసీ ఆదేశాలతో ఈ సాయంత్రం 6.30 గంటలకు అన్ని సంస్థలు, మీడియా హౌజ్ లు… ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించాయి.
VDP అసోసియేట్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు
బీజేపీ + – 333
(BJP- 281, NDA -52 )
కాంగ్రెస్+ – 115
(Congress – 64, UPA – 51)
ఇతరులు – 94