వెలుగు ఎక్స్‌క్లుసివ్

సంగారెడ్డి జిల్లాలో సర్వేయర్ల కోసం ఎదురుచూపులు .. పెండింగ్​లో 4 వేల అప్లికేషన్లు

రెవెన్యూ సదస్సుల్లో పెరుగుతున్న దరఖాస్తులు జిల్లా వ్యాప్తంగా పెండింగ్​లో 4 వేల అప్లికేషన్లు మరోవైపు కొత్తగా సర్వేయర్ల శిక్షణకు అప్లికేషన్ల స్వీ

Read More

ఎయిర్ పోర్టుక ల్యాండ్ ఫైనల్ సర్వేకు సింగరేణి ఓకే

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం నియోజకవర్గంలో ఎయిర్​పోర్టు ఏర్పాటు కు ఒక్కో  అడ్డంకిని దాటుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. &n

Read More

వనపర్తి జిల్లాలో మూడో వంతు మిల్లులకే .. వడ్ల కేటాయింపు

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం బస్తాలు ఆందోళనలో వనపర్తి జిల్లా రైతులు  వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లాలో 178 మిల్లులు ఉండగా, వివిధ కారణా

Read More

ధాన్యం సేకరణ స్పీడప్ .. మంచిర్యాల జిల్లాలో 2.21 లక్షల టన్నులు టార్గెట్

ఇప్పటికి 72 వేల టన్నుల కొనుగోలు కమిషనర్ ఆదేశాలతో పెరిగిన వేగం రోజూ 380 లారీల ద్వారా వడ్ల తరలింపు కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ మానిటరింగ్ 15 ర

Read More

మరో 25 సబ్​ రిజిస్ట్రేషన్ ​ఆఫీసుల్లో... ఇవాళ(మే 12)నుంచి స్లాట్​ బుకింగ్​

.. వచ్చే నెల​ చివరి నాటికి రాష్ట్రవ్యాప్తంగా అమలు తొలుత 22.. ఇప్పుడు 25 కలిపి మొత్తం 47 ఎస్ఆర్వోల్లో స్లాట్​ బుకింగ్​ రద్దీ ఎక్కువగా ఉండే కార్య

Read More

వీర జవాన్‌ మురళీ నాయక్‌కు కన్నీటి వీడ్కోలు .. కళ్లి తండాకు మురళీ నాయక్​ పేరు

ఏపీలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు హాజరైన డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్   హైదరాబాద్, వెలుగు: జమ్మూకాశ్మీర్ బార్డర్&zwn

Read More

కాశ్మీర్​పై మధ్యవర్తిత్వానికి రెడీ..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్  ప్రకటన

కాల్పుల విరమణకు భారత్, పాక్​ను ఒప్పించాం లేకపోతే లక్షల సంఖ్యలో జనం చనిపోయేవారని కామెంట్ వాషింగ్టన్: కాశ్మీర్​పై మధ్యవర్తిత్వానికి రెడీ అని అ

Read More

వారానికొకరు ఏసీబీకి చిక్కుతున్నరు

ఏసీబీకి పట్టుబడుతున్న అవినీతి ఆఫీసర్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 5నెలల్లోపు 15 మంది పట్టివేత 10 కేసులు నమోదు.. అయినా మారని ఆఫీసర్ల తీరు కరీ

Read More

కొత్త రేషన్ కు కసరత్తు.. మూడు చోట్ల అప్లికేషన్లతో వెరిఫికేషన్​కు తిప్పలు

కొలిక్కి వచ్చిన మీ-సేవ దరఖాస్తుల సర్వే  ప్రజాపాలన, గ్రామ సభల అప్లికేషన్లు క్రాస్​ చెక్ నిజామాబాద్, వెలుగు : కొత్త రేషన్​కార్డులకు అర్హు

Read More

సర్కారు బడి పిలుస్తోంది.. బడిబాట కార్యక్రమం ప్రారంభించిన ప్రభుత్వ టీచర్లు

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా ప్రచారం ప్రభుత్వ స్కూల్స్​లో రిజల్ట్​ పెరగడంతో తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు మహబూబాబాద

Read More

మంచుకొండ లిఫ్టు రెడీ!.. చెరువులకు చేరుతున్న సాగర్​ జలాలు

మండుటెండల్లోనూ జలకళ  రూ.66.33 కోట్లతో నిర్మాణ పనులు కొనసాగుతున్న డిస్ట్రిబ్యూటరీ పైప్​ లైన్ ​పనులు  సంతోషం వ్యక్తం చేస్తున్న రఘునాథ

Read More

సర్కార్ స్కూళ్లలో సమ్మర్ క్యాంపులు

6 నుంచి 9 క్లాస్ స్టూడెంట్స్ కు యోగా, ఆర్ట్, స్పోర్ట్స్ లో శిక్షణ  సామాజిక అంశాలపై స్టూడెంట్స్ మధ్య డిబేట్ ఒక్కో స్కూల్​కు రూ.50 వేలు కేటా

Read More

వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం.. పాలమూరులో ప్రత్యేక ప్రజావాణి

కలెక్టర్​ విజయేందిర బోయి ఆధ్వర్యంలో నిర్వహణ ప్రతి నెల మొదటి బుధవారం వినతుల స్వీకరణ మహబూబ్​నగర్, వెలుగు:వయో వృద్ధులు, దివ్యాంగుల సమస్యలు స్వయ

Read More