వెలుగు ఎక్స్‌క్లుసివ్

ఆగుతూ.. సాగుతూ చేర్యాలలో 365 బీ నేషనల్ హైవే విస్తరణ పనుల్లో జాప్యం

గాంధీ చౌరస్తాలో      నిలిచిన బ్రిడ్జి పనులు  రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పోల్ షిఫ్టింగ్, డ్రైన్ ల నిర్మాణాలు పెండింగ్ సి

Read More

వానాకాలం సాగు అంచనా.. 4.45 లక్షల ఎకరాలు

ఆసిఫాబాద్​ జిల్లాలో దుక్కులు దున్నుతున్న రైతులు పత్తికే ఫస్ట్ ప్రయారిటీ ఆసిఫాబాద్, వెలుగు: జిల్లాలో వానాకాలం సాగు పనులు ప్రారంభమయ్యాయి.

Read More

ఆదాయమంతా జీతాలు, వడ్డీలకే!.. కాగ్ తాజా రిపోర్ట్​లో వెల్లడి

ఏప్రిల్ నెల ఆదాయం రూ.16,473 కోట్లు ఉద్యోగుల శాలరీస్, పెన్షన్స్, అప్పులపై వడ్డీలు, కిస్తీలకే రూ.12 వేల కోట్లు  మిగిలిన నిధులు ఆసరా పెన్షన్ల

Read More

బాధ్యతలు విస్మరించడమూ అవినీతే!

అవినీతి విస్తృతమై కొత్త పుంతలు తొక్కుతోంది. అయితే,  గొలుసుకట్టు అవినీతి గురించి ప్రజలకు క్రమంగా అర్థం అవుతోంది. అధికారులలో సిండికెటేడ్ వ్యవహారం ఒ

Read More

కాంతిదీపాలుగా ప్రభుత్వ కాలేజీలు

విద్యా సంవత్సరం 2024‌‌–25లో దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించారు. వీరంతా  వివిధ ఇంటర్ కాలేజీల్లో చేరే

Read More

IPL​ ఆటతో దేశం మోసపోతున్నది.. అదో కిరాయి (బాడుగ) ఆట

పెయిడ్ ప్లేయర్స్  ఆట.  ఆయా నగరాల పేర్లు పెట్టుకొని ప్రజల్లో ప్రాంతాభిమానాన్ని పెంచుతున్న ఆట.  వ్యాపార  గెలుపుని..తమ నగరం గె

Read More

రిటైనింగ్ వాల్ భూ నిర్వాసితులకు ప్లాట్లు.. పోలేపల్లిలో 125 ఎకరాల్లో రెడీ అవుతున్న డీటీసీపీ వెంచర్

కొనసాగుతున్న 100 ఫీట్లరోడ్డు నిర్మాణ పనులు  సాగర్​ కాల్వపై రూ.10 కోట్లతో ఫ్లై ఓవర్ కు ప్లాన్​ ​  మున్నేరుపై రిటైనింగ్ వాల్ నిర్మాణం 3

Read More

ట్రిపులార్ పరిహారంపై నిర్వాసితుల్లో ఆందోళన.. నోటీసులు తీసుకోని నర్సన్నపేట రైతులు

మెరుగైన పరిహారం కోసం డిమాండ్ ఏడు గ్రామాల్లోని రైతులకు నోటీసులు జారీ సిద్దిపేట, వెలుగు: ట్రిపులార్ ఉత్తర భాగంలో భూములు కోల్పోతున్న రైతుల

Read More

వనమహోత్సవానికి ప్లాన్ రెడీ..29 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక

స్పెషల్ ఆఫీసర్లు, మహిళా సంఘాలకు బాధ్యత  ఈత వనాలకు 66 వేల మొక్కలు ఫారెస్ట్​ శాఖ ఆధ్వర్యంలో మరో 14 లక్షల ప్లాంట్స్​ నిజామాబాద్, వెలుగు

Read More

మూమునూర్​ ఎయిర్​పోర్టుకు భూసేకరణ ఎకరానికి రూ.1.20 కోట్లు

309 మంది రైతుల వద్ద నుంచి 220 ఎకరాలు సేకరించనున్న ప్రభుత్వం ప్లాట్ల ధరలపై రాని క్లారిటీ గజానికి గరిష్టంగా రూ.6 వేలు చెల్లించేలా ఆఫీసర్ల అడుగులు

Read More

ధర్మసాగర్‌‌‌‌‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌కు.. బ్లాస్టింగ్‌‌‌‌‌‌‌‌ ముప్పు

ప్రాజెక్ట్‌‌‌‌ను ఆనుకొని ఉన్న గుట్టకు మరో వైపున క్వారీ పర్మిషన్‌‌‌‌ ఇష్టారీతిన బ్లాస్టింగ్‌‌&zw

Read More

జెట్​ స్పీడ్​గా ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్​ లెటర్లు రిలీజ్​ చేయడంలో ‘రాజన్న’ జిల్లా ఫస్ట్​

జిల్లాలో 7,862 మంజూరు కాగా.. 7,828 ఇండ్లకు శాంక్షన్​ లెటర్లు  జిల్లాకు అదనంగా 6,446 ఇండ్లు రెండు నియోజకవర్గాల్లోనే మొత్తం 14వేలకు పైగా ఇండ

Read More

మూడు నెలల రేషన్.. డీలర్లు, పబ్లిక్ పరేషాన్..​ ఆరుసార్లు బయోమెట్రిక్ తో ఇబ్బందులు

పొద్దున్నే రేషన్ షాపుల ఎదుట క్యూ కడుతున్న జనాలు  ఒక్కో కార్డుకు పావుగంట పైనే టైమ్.. రోజుకు 50 మందికే ఎంఎల్ఎస్ ​పాయింట్లలో కాంటా వేయకుండానే

Read More