
లాప్ టాప్ లేదా కంప్యూటర్ లో వాట్సాప్ వెబ్ ని ఓపెన్ చేసినప్పుడు స్టేటస్ లు ఎవరికీ తెలియకుండా చూడాలనుకుంటే దాన్ని ఇన్ కాగ్నిమెటో మోడ్ లో పెట్టాలి. అదెలా గంటే..క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి, ఇన్ కాగ్నిటో ట్యాబ్ మీద ట్యాప్ చేయాలి.
తర్వాత వాట్సాప్ వెబ్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వాలి. ఆపై స్టేటస్ ఐకాన్ మీద క్లిక్ చేసి అవి లోడ్ అయ్యాక కంప్యూటర్ లో వైఫై ఆఫ్ చేయాలి. ఇలా చేస్తే ఆఫ్ లైన్ లో స్టేటసులు చూడొచ్చు. ఆన్ లైన్ తిరిగి వెళ్లినా మీ పేరు, స్టేటస్ వ్యూయర్స్ లిస్టులో కనిపించదు.