నరెడ్కో తెలంగాణ అధ్యక్షుడిగా విజయసాయి రెడ్డి

నరెడ్కో తెలంగాణ అధ్యక్షుడిగా విజయసాయి రెడ్డి

హైదరాబాద్​, వెలుగు :  నేషనల్​ రియల్​ ఎస్టేట్​ డెవెలప్​మెంట్​కౌన్సిల్​(నరెడ్కో) తెలంగాణ తన 28వ వార్షిక జనరల్ బాడీ మీటింగ్ సందర్భంగా రెండేళ్ల కాలానికి కొత్త పాలకమండలిని ప్రకటించింది. నరెడ్కో తెలంగాణ అధ్యక్షుడిగా విజయ సాయి మేక  ఎన్నికయ్యారు.

ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లు  కాళీ ప్రసాద్ దామెర.  డాక్టర్​కిరణ్​, సెక్రటరీ జనరల్‌‌గా  శ్రీధర్ రెడ్డి, నరెడ్కో తెలంగాణ కోశాధికారిగా వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారని సంస్థ తెలిపింది.