వికారాబాద్ ఎస్పీకి నౌకాదళం పురస్కారం

వికారాబాద్ ఎస్పీకి నౌకాదళం పురస్కారం

వికారాబాద్, వెలుగు: వికారాబాద్​ ఎస్పీ నారాయణరెడ్డి విధి నిర్వహణలో చేసిన విశేష సేవలకు గాను భారత నౌకాదళం నుంచి ప్రశంసాపత్రం లభించింది. భారత నౌకాదళ ఉప అధిపతి, వైస్ అడ్మిరల్ తరుణ్ సోబ్తి చేతులమీదుగా శుక్రవారం ఎస్​పీ ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. కలెక్టర్​ ప్రతీక్​జైన్​ పాల్గొన్నారు.