విరాట్ కోహ్లీ వచ్చిండు

విరాట్ కోహ్లీ వచ్చిండు

టీమిండియా, ఆర్‌‌‌‌సీబీ సూపర్  స్టార్ విరాట్ కోహ్లీ హైదరాబాద్‌‌లో అడుగు పెట్టాడు. ఈ నెల 25న ఉప్పల్ స్టేడియంలో  సన్‌‌ రైజర్స్‌‌ హైదరాబాద్‌‌తో జరిగే మ్యాచ్‌‌ కోసం అతను మంగళవారం సిటీకి వచ్చాడు.  కేకేఆర్‌‌‌‌తో మ్యాచ్ తర్వాత ఆర్‌‌‌‌సీబీ టీమ్ నేరుగా నగరానికి చేరుకుంది.  

కోహ్లీ మాత్రం ముంబై వెళ్లి ఫ్యామిలీని కలుసుకుని భాగ్యనగరానికి వచ్చాడు. సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌, ఆర్‌‌‌‌సీబీ ఆటగాళ్లు మంగళవారం  సాయంత్రం స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్‌‌లో పాల్గొన్నారు.