కేవీ అనుదీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్షన్ లో విశ్వక్ సేన్

కేవీ అనుదీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  డైరెక్షన్ లో విశ్వక్ సేన్

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు విశ్వక్ సేన్. తన 13వ చిత్రం అనౌన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే మరో కొత్త చిత్రాన్ని అనౌన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు.  ‘జాతి రత్నాలు’ లాంటి కామెడీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బ్లాక్ బస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందుకున్న కేవీ అనుదీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించనున్నారు. సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ, భీమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిసిరోలియో సంగీతం అందించనున్నారు. 

యూనిక్ స్టోరీ లైన్ తో హిలేరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా దీన్ని తెరకెక్కించనున్నట్టు మేకర్స్ తెలియజేశారు. మరోవైపు విశ్వక్ సేన్ హీరోగా రవితేజ ముళ్లపూడి డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కుతున్న ‘మెకానిక్ రాకీ’ సినిమా నుంచి ‘గుల్లేడు గుల్లేడు’ అనే ఫోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బుధవారం విడుదల చేశారు.  జేక్స్ బెజోయ్ కంపోజ్ చేసిన ఈ పాటకు సుద్దాల అశోక్ తేజ సాహిత్యాన్ని అందించారు. యశ్ మాస్టర్ కొరియోగ్రఫీలో విశ్వక్, మీనాక్షి చౌదరి జంట ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్క్రీన్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రం దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదల కానుంది.