మలబార్ నుంచి ‘వ్యాన’ నగల కలెక్షన్‌‌‌‌‌‌‌‌

మలబార్ నుంచి ‘వ్యాన’ నగల కలెక్షన్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: జ్యువెలరీ కంపెనీ మలబార్ గోల్డ్ అండ్  డైమండ్స్, మహిళల వ్యక్తిత్వాన్ని, శక్తిని, ప్రత్యేకతను ప్రతిబింబించే 'వ్యాన' అనే కొత్త నగల కలెక్షన్‌‌ను లాంచ్ చేసింది. 18, 22 క్యారెట్ బంగారం, అన్‌‌‌‌‌‌‌‌కట్ వజ్రాలతో రూపొందించిన ఈ కలెక్షన్ ట్రెండీ, బోల్డ్, సులభంగా ధరించ గల డిజైన్లతో ఆకట్టుకుంటుందని కంపెనీ చెబుతోంది. వచ్చే నెల 7 వరకు ఈ కలెక్షన్‌‌‌‌‌‌‌‌పై 25శాతం వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది.