డీఆర్డీఓ సెంటర్ ఫర్ ఎయిర్‌బోర్న్ సిస్టమ్స్ (డీఆర్డీఓ సీఏబీఎస్) జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీలు: జూనియర్ రీసెర్చ్ ఫెలో.
విభాగాలు: ఎరోనాటికల్ ఇంజినీరింగ్ 01, కంప్యూటర్‌సైన్స్ అండ్ ఇంజినీరింగ్ 04, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈఈసీ) 03, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 01, మెకానికల్ ఇంజినీరింగ్ 01.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగాల్లో ఫస్ట్ డివిజన్‌తో బీఈ/బీ.టెక్. ఉత్తీర్ణతతోపాటు చెల్లుబాటు అయ్యే గేట్ స్కోరు (2024/ 2025) కలిగి ఉండాలి లేదా సంబంధిత విభాగాల్లో ఫస్ట్ డివిజన్‌తో ఎంఈ/ఎం.టెక్. పూర్తిచేసి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 28 ఏండ్లు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: ఫిబ్రవరి 22.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీలు: ఫిబ్రవరి 25, 26.
పూర్తి వివరాలకు www.drdo.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించండి.