వరంగల్

వరంగల్​లో రాజీతో పెండింగ్​ కేసులు క్లియర్..!​

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ ​అదాలత్​ సక్సెస్​ అత్యధికంగా హనుమకొండ జిల్లాలో 7741 కేసుల పరిష్కారం వరంగల్​లో 3877, ములుగు​​లో 1156 కేసులు&

Read More

యువ టూరిజం క్లబ్ నమోదులో వరంగల్ టాప్-2

వరంగల్, వెలుగు: యువ టూరిజం క్లబ్ నమోదులో వరంగల్ జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది. పర్యాటకం, సంస్కృతీ సంప్రదాయాలు, వారసత్వ సందపపై విద్యార్థులకు అవగాహన

Read More

విద్యతోపాటు కళల్లోనూ రాణించాలి

జనగామ అర్బన్, వెలుగు: విద్యార్థులు చదువుతోపాటు కళల్లోనూ రాణించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జ

Read More

మళ్లీ 20 ఏండ్లకు.. దండేపల్లికి ఆర్టీసీ బస్సు

ఎల్కతుర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లి విలేజ్​కు 20 ఏండ్ల తర్వాత ఆర్టీసీ బస్సు సేవలు శుక్రవారం పున:ప్రారంభమయ్యాయి. వరంగల్ ఆర్ట

Read More

డీసీఎం బోల్తా.. 40కి పైగా ఆవులు మృతి

జనగామ జిల్లా  పాలకుర్తి మండలం వావిలాల గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ఆవులతో వెళ్తున్న డీసీఎం బోల్తాపడింది.  ఈ ఘటనలో  

Read More

మరిపెడలో 127 కిలోల గంజాయి స్వాధీనం

మరిపెడ, వెలుగు : అక్రమంగా తరలిస్తున్న గంజాయిని శుక్రవార మహబూబాబ్‌‌‌‌ జిల్లా మరిపెడ పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరా

Read More

ఫారెస్ట్‌‌‌‌ సిబ్బందిపై దాడి ఐదుగురిపై కేసు నమోదు

ఆఫీసర్లను పరామర్శించిన మంత్రి కొండా సురేఖ తాడ్వాయి/వరంగల్‌‌‌‌ సిటీ, వెలుగు: డ్యూటీలో ఉన్న ఫారెస్ట్‌‌‌‌

Read More

జ్వరంతో గురుకుల విద్యార్థి స్టూడెంట్‌‌‌‌మృతి..సిబ్బంది నిర్లక్ష్యమని పేరెంట్స్ ఆరోపణ

గురుకుల సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రుల ఆరోపణ ములుగు, వెలుగు:జ్వరంతో బాధపడుతున్న ఓ టెన్త్‌‌‌‌స్టూడెంట్‌&zw

Read More

గేట్ వే ఆఫ్ వరంగల్ గా ఎల్కతుర్తి..​!

సిద్దిపేట, కరీంనగర్ రూట్ లో కీలక జంక్షన్ మంత్రి పొన్నం చొరవతో అభివృద్ధికి అడుగులు ఇప్పటికే కుడా నుంచి రూ.1.5 కోట్లు కేటాయింపు మరో రూ.2 కోట్లత

Read More

వరంగల్‌ టీచర్‌‌‌‌ ఎమ్మెల్సీపై పార్టీల ఫోకస్‌‌‌‌

వచ్చే ఏడాది మార్చితో ముగియనున్న ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పదవీకాలం ఈ నెల 30 నుంచి ఓటరు నమోదుకు చాన్స్‌‌‌‌ ముందస్తు లెక్కల్లో ప్

Read More

ఎన్వోసీ కోసం రిటైర్డ్ ఆర్మీ నుంచి లంచం..ఏసీబీకి చిక్కిన ఆఫీసర్లు

పెట్రోల్‌‌‌‌ బంక్‌‌‌‌ నిర్మాణానికి ఎన్‌‌‌‌వోసీ ఇచ్చేందుకు లంచం డిమాండ్‌‌&zwnj

Read More

టెక్ జమానాలో కూడా ఇదేంటీ..?మంత్రాలు చేస్తున్నాడన్న అనుమానంతో వ్యక్తి హత్య

నెల్లికుదురు (ఇనుగుర్తి), వెలుగు: మంత్రాలు చేస్తున్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తి మరో వ్యక్తిని హత్య చేశారు. ఈ ఘటన మహబూబాబాద్‌‌‌‌ జిల్

Read More

ఫారెస్ట్ ఆఫీసర్లపై దాడి చేసిన కలప స్మగ్లర్లు

ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో కలప స్మగర్లు రెచ్చిపోయారు. దామరవాయి అటవీప్రాంతంలో అర్థరాత్రి ముగ్గురు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల పై స్టీల్ రాడ్లతో  దా

Read More