బడ్జెట్ ఎఫెక్ట్.. ధరలు పెరిగేవి.. తగ్గేవి

బడ్జెట్ ఎఫెక్ట్.. ధరలు పెరిగేవి.. తగ్గేవి

బడ్జెట్ లో ఆర్థికమంత్రి ప్రతిపాదనల ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొన్ని వస్తువుల ధర పెరగనుండగా.. మరికొన్నింటి రేట్లు తగ్గనున్నాయి. మొబైల్ ఫోన్ కెమెరాలు, ఛార్జర్స్ ధరలు, వజ్రాలు, రత్నాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో అవి చౌకగా మారనున్నాయి. ఇంపోర్టెడ్ ఐటెమ్స్ అన్నింటి ధరలు పెరగనున్నాయి.

       ధరలు తగ్గేవి

  • బట్టలు
  • రత్నాలు, వజ్రాలు
  • మొబైల్ ఫోన్ కెమెరాలు, ఛార్జర్లు
  • పెట్రోలియం ఉత్పత్తికి అవసరమయ్యే రసాయనాలు
  • మిథనాల్‌తో సహా కొన్ని రసాయనాలు
  • స్టీల్ స్క్రాప్‌
  • స్మార్ట్‌వాచ్‌
  • వినికిడి పరికరాలు
  • వ్యవసాయ ఉపకరణాలు
  • కోకో బీన్స్‌, ఇంగువ

       ధరలు పెరిగేవి

  • ఇంపోర్టెడ్ ఐటెమ్స్ 
  • గొడుగులు
  • ఇమిటేషన్ జ్యూయెలరీ
  • స్పీకర్స్‌, హెడ్‌ ఫోన్స్‌, ఇయర్‌ఫోన్స్‌
  • సోలార్‌ సెల్స్‌, మాడ్యూల్స్‌
  • ఎక్స్‌ రే మెషిన్స్‌