డబ్ల్యూటీసీ ఫైనల్ డ్రా అయితే ఎట్లా?

డబ్ల్యూటీసీ ఫైనల్ డ్రా అయితే ఎట్లా?
  • విన్నర్​గా ఎవర్ని ప్రకటిస్తారు..
  • ప్లేయింగ్​ కండీషన్స్​ కోసం టీమిండియా వెయిటింగ్​
  • యూకేలో సాఫ్ట్​ క్వారంటైన్​ కోసం బీసీసీఐ ప్రయత్నాలు

వరల్డ్​ టెస్ట్​చాంపియన్​షిప్ ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు ఇంగ్లండ్​ టూర్​ను సక్సెస్​ చేయడంపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి పెట్టింది..! మూడు చార్టెడ్ ​ఫ్లైట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మెన్స్, విమెన్స్​ క్రికెటర్లను ముంబై చేర్చిన బోర్డు.. హోటల్  క్వారంటైన్​తో మొదటి అడుగు వేసింది..! ఇక సౌతాంప్టన్​లో సాఫ్ట్​ క్వారంటైన్​ కోసం ప్రయత్నాలు చేస్తున్న ఇండియన్​ బోర్డు.. ఐసీసీ ఇచ్చే మ్యాచ్​ ప్లేయింగ్​ కండీషన్స్ కోసం ఎదురుచూస్తున్నది..! ఓవరాల్​గా మరో రెండు, మూడు రోజుల్లో టూర్​, క్వారంటైన్​ రూల్స్​, ప్లేయింగ్ కండీషన్స్​పై  క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..!!

న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరగనున్న ప్రతిష్టాత్మక వరల్డ్​ టెస్ట్​ చాంపియన్​షిప్​ (డబ్ల్యూటీసీ) ఫైనల్​ మ్యాచ్​..  డ్రా లేదా టై అయితే పరిస్థితి ఏంటీ..?  ఒక వేళ మ్యాచ్ వర్షార్పణం అయితే ఏం చేయాలి..? విన్నర్​గా ఎవర్ని ప్రకటిస్తారు..? ఇలా అనేక అనుమానాలు రేకెత్తిస్తున్న నేపథ్యంలో..  మెగా ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయింగ్ కండీషన్స్ కోసం టీమిండియా ఎదురుచూస్తున్నది. బైలేటరల్ సిరీస్​ కాకపోవడంతో.. ఐసీసీ ఎలాంటి రూల్స్ పెడుతుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే రాబోయే కొన్ని రోజుల్లో దీనికి ఇంటర్నేషనల్ బాడీ తెరదించే అవకాశం ఉంది. ‘ఇది రెండు దేశాల మధ్య జరిగే టెస్ట్​ మ్యాచ్​ కాదు. అందుకే ప్లేయింగ్ కండీషన్స్​ ఎలా ఉంటాయో మాకూ తెలియదు. ముఖ్యంగా మూడు బేసిక్​ పాయింట్లు మాకు తెలియాల్సి ఉంది. మ్యాచ్​ డ్రా లేదా టై అయితే ఏం జరుగుతుంది. రెండు జట్లు కనీసం ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడకుండా మ్యాచ్​ రద్దు  అయితే ఏం చేస్తారు? వీటిపై మాకు స్పష్టమైన క్లారిటీ కావాలి’ అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నాడు. కచ్చితమైన తేదీ చెప్పకపోయినా.. వీలైనంత త్వరగా ఐసీసీ ప్లేయింగ్​ కండీషన్స్​ను అందజేస్తుందనే ఆశాభావంతో ఉన్నామన్నాడు. జూన్​ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్​లో ఇండియా, న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరగనుంది.

రెండు వారాలు ముంబైలో..
దాదాపు నాలుగు నెలలకు పైగా సాగే ఇంగ్లండ్​ టూర్​కు ముందు టీమిండియా లాంగ్​ క్వారంటైన్​లో గడపనుంది. రెండు వారాలు ముంబైలో హార్డ్​ క్వారంటైన్​లో ఉండనుంది. ఆ తర్వాత జూన్​ 2న చార్టెడ్​ ఫ్లైట్​లో లండన్​ బయలుదేరుతుంది. అక్కడి నుంచి  సౌతాంప్టన్​కు వెళ్తుంది. అక్కడే 10 రోజుల క్వారంటైన్​ పూర్తి చేస్తుంది. స్టేడియంలోనే ఉండే హోటల్​లో విరాట్​సేనకు బస ఏర్పాటు చేస్తున్నారు. ఇదే ప్లేస్​లో ఇంగ్లండ్, న్యూజిలాండ్​ కూడా టెస్ట్​ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఆడనున్నాయి.  ముంబైలో  నివాసం ఉన్న ప్లేయర్లు మినహా మిగతా వారు ఇప్పటికే  హోటల్​ క్వారంటైన్​లోకి వెళ్లిపోయారు. ఈ నెల 24న కెప్టెన్​ విరాట్​ కోహ్లీ, రోహిత్​ శర్మ, అజింక్యా రహానె, జెమీమా రోడ్రిగ్స్​, హెడ్​ కోచ్​ రవిశాస్త్రి.. హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకుంటారు. అయితే ప్రస్తుతానికి ఇంట్లో ఉంటున్న వీళ్లకు బీసీసీఐ స్పెషల్​ క్వారంటైన్​​ రూల్స్​ను నిర్దేశించింది. వీళ్లతో పాటు హోటల్లో ఉన్న ప్లేయర్లందరికీ ప్రతి రోజు ఆర్టీపీసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌​ టెస్ట్​లు నిర్వహిస్తారు. ఇందులో నెగెటివ్​ రిపోర్ట్స్​ వస్తేనే యూకే ఫ్లైట్ ఎక్కుతారు. ‘ఇది ఐసీసీ మ్యాచ్​ కావడంతో వాళ్ల రూల్స్​ ఫాలో కావాల్సి ఉంటుంది. సౌతాంప్టన్​ క్వారంటైన్​కు సంబంధించిన సమాచారం త్వరలోనే మాకు అందుతుందని ఆశిస్తున్నాం’ అని బోర్డు వర్గాలు వెల్లడించాయి.

సాఫ్ట్​ క్వారంటైన్​ కోసం పట్టు
సౌతాంప్టన్​లో సాఫ్ట్​ క్వారంటైన్​ రూల్స్​ కోసం బీసీసీఐ.. ఈసీబీ, యూకే గవర్నమెంట్​పై ఒత్తిడి తెస్తోంది.  క్వారంటైన్​లో ఉన్న టైమ్​లోనే  ప్లేయర్లను ట్రెయినింగ్​కు అనుమతించాలని కోరుతోంది. దీనివల్ల డబ్ల్యూటీసీ ఫైనల్​కు ముందు కొద్దిగానైనా ప్రాక్టీస్​ లభిస్తుందని టీమిండియా భావిస్తోంది. ఇక క్రికెటర్లతో పాటు వెళ్లే ఫ్యామిలీస్​కు కూడా క్వారంటైన్​ నుంచి మినహాయింపు ఇవ్వాలని బోర్డు డిమాండ్​ చేస్తోంది. అయితే దీనిపై యూకే గవర్నమెంట్​ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే ఇండియా నుంచి వచ్చే ట్రావెలర్స్​ను ఇప్పటికే యూకే గవర్నమెంట్​ రెడ్​ లిస్ట్​లో పెట్టింది. ఇండియాలోనే పుట్టిన  బి. 1. 617.2 వేరియంట్​ నుంచి డేంజర్​ ఉంటుందేమోనని యూకే అథారిటీస్​ భావిస్తున్నాయి.

సాహా, ప్రసిధ్​... లేటుగా..
కరోనా నుంచి కోలుకున్న వికెట్​ కీపర్​ వృద్ధిమాన్​ సాహా,  స్టాండ్​ బై పేసర్  ప్రసిధ్​ కృష్ణ.. కొంచెం ఆలస్యంగా  ముంబైకి చేరనున్నారు. దాదాపు రెండు వారాల పాటు హోమ్​ ఐసోలేషన్​లో ఉన్న వీళ్లిద్దరూ.. బోర్డు స్పెషల్​ పర్మిషన్​తో ఫ్యామిలీతో గడుపుతున్నారు. సాహా కోల్​కతాలో ఉండగా, ప్రసీధ్​ బెంగళూరులో ఉన్నాడు. అయితే అనుకున్న టైమ్​కు ప్రసిధ్​ బబుల్​లోకి రాకపోతే అతని ప్లేస్​లో మన్​దీప్​ సింగ్​ను తీసుకుంటారని వస్తున్న కథనాలు ఊహాగానాలేనని బోర్డు అధికారి ప్రకటించారు. ముంబై ప్లేయర్​ సూర్యకుమార్​ పేరు కూడా చక్కర్లు కొడుతున్నా.. అది కూడా అబద్దమేనని తేల్చాడు.