మీ శాలరీని మీరే పెంచుకోవడం ఎలా ? 

మీ శాలరీని మీరే పెంచుకోవడం ఎలా ? 

చాలామంది తమ జీతం తక్కువగా ఉందని ఫీల్ అవుతుంటారు. మనం ఎక్కవ పనిచేస్తున్నా.. మనకు తక్కువ జీతం వస్తుందని లోలోపల మదనపడుతుంటారు. అయితే జాబ్ ఇంటర్య్వూల్లో వెళ్లేటప్పుడు ఎంత శాలరీ వస్తోంది. ఎంత శాలరీ ఎక్స్ పర్ట్ చేస్తున్నారు అని అడుగుతారు. అయితే కొందరు మాత్రం తమకు ఎంత కావాలో పక్కాగా చెప్పలేరు. అవతలి వాళ్ల ముందు తాము నిజంగానే ఎంత డిజర్వ్ చేయగలరో బయటపడరు. ఇలాంటివి ఎంప్లాయిస్ కు ఎదురయ్యే ఛాలెంజ్స్. అయితే అలాంటి సందర్భాల్లో ఉద్యోగులు ఏం చేయాలి. తమకు తామే తమ శాలరీని ఎలా పెంచుకోవాలి, శాలరీ నెగోషియేషన్ ఎలా చేసుకోవాలన్న దానిపై ఎక్స పర్ట్స్ ఏం అంటున్నారో ఈ వీడియోలో చూడండి.