ఏఐ నుంచి ఏం నేర్చుకోవాలి?

ఏఐ నుంచి ఏం నేర్చుకోవాలి?
  • భవిష్యత్తులో ఏఐ వల్ల ఉద్యోగాలు పోయినా.. మరో రంగంలో సెటిల్​ కావొచ్చు. కాకపోతే.. అందుకోసం ముందుగానే కొన్ని స్కిల్స్​ డెవలప్​ చేసుకోవాల్సి ఉంటుంది. 
  • కొత్త టెక్నాలజీని యాక్సెప్ట్‌‌‌‌ చేయాలి. ప్రతీది నేర్చుకోవాలి. ముఖ్యంగా మార్కెట్​లోకి వస్తున్న కొత్త టూల్స్​, ఫ్లాట్​ఫామ్స్​పై ఎప్పటికప్పుడు నాలెడ్జ్​ పెంచుకోవాలి. 
  • టెక్నాలజీ పెరిగిన కొద్ది కొన్ని రంగాల్లో మార్పులు వస్తూనే ఉంటాయి. అలాంటి రంగాల్లో ఉన్నవాళ్లు. రీస్కిల్లింగ్, అప్‌‌‌‌స్కిల్లింగ్‌‌‌‌ చేసుకోవాలి. అంటే.. ఆ రంగంలో వచ్చిన ప్రతి టెక్నాలజీ మీద అవగాహన పెంచుకోవాలి. అలా ప్రతి విషయం నేర్చుకున్న ఎక్స్​పర్ట్స్‌‌‌‌కి డిమాండ్​ ఎక్కువగా ఉంటుంది. 
  • మారుతున్న మార్కెట్‌‌‌‌లో జాబ్​ సెక్యురిటీ కోసం ఫ్రీలాన్సింగ్ లేదా బిజినెస్​ మొదలుపెట్టడం బెటర్​.