సీఎం సభలో సీటీల లొల్లి

సీఎం సభలో సీటీల లొల్లి

కొద్ది సేపట్లో కేసీఆర్ సార్ వస్తరు..

సీటీలు కొట్టొద్దు..సప్పట్లు కొట్టొద్దు..

నినాదాలు చేయ్యొద్దు.. దిక్కులు సూడొద్దు..

ముచ్చట్లు పెట్టొద్దు...........