
అది జాతీయ భద్రతకు సంబంధించిన స్థలం కాదు. ముఖ్యమంత్రి ఆఫీసు కాదు. ఎగ్జామ్ హాల్ అంతకన్నా కాదు. అయినా అక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. అందులోకి ఎంటరవ్వలాంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సెక్యూరిటీ చెకప్ లు దాటుకుని వెళ్లాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లు అనుమతించరు. డిజిటల్ గ్యాడ్జెట్స్ ఎవైనా సరే అక్కడికి నో ఎంట్రీ. అసలు.. ఇంత భద్రత ఉన్న ఆ ప్రాంతమేంటీ..? ఎందుకు ఇన్ని నిబంధనలు..?
మరిన్ని వార్తలు..