నల్గొండ జిల్లాలో దారుణం.. మహిళను వివస్త్రని చేసి హత్య

V6 Velugu Posted on Sep 22, 2021

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. ముషంపల్లి గ్రామంలో ఓ మహిళను దారుణంగా హత్య చేశారు ఇద్దరు దుండగులు. మహిళ వివస్త్రను చేసి దారుణంగా చంపి.. పరారయ్యారు. ఈ ఘోరం చేసిన సమయంలో నిందితులిద్దరూ మద్యం మత్తులో ఉన్నారని తెలుస్తోంది.

ఆ మహిళ ఒంటిపై ఉండాల్సిన బంగారు ఆభరణాలు మాయమ్యాయని,  దీంతో మద్యం మత్తులో ఆభరణాల కోసమే హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు లింగయ్య, పుల్లయ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం..

మతమార్పిడుల కేసు: మౌలానా సిద్ధిఖీని అరెస్ట్ చేసిన ఏటీఎస్

సామాన్యులను దహనం చేసి.. స్వామీజీలను ఎందుకు సమాధి చేస్తారంటే?

అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతానికి కృషి

Tagged Telangana, NALGONDA, Drunk men

Latest Videos

Subscribe Now

More News