వరల్డ్ కప్ : విండీస్ తో మ్యాచ్..ఇంగ్లండ్ బౌలింగ్

వరల్డ్ కప్ : విండీస్ తో మ్యాచ్..ఇంగ్లండ్ బౌలింగ్

సౌథాంప్టన్‌: ప్రపంచకప్‌లో భాగంగా మరి కొద్దిసేపట్లో వెస్టిండీస్‌ x ఇంగ్లండ్‌ టీమ్స్ తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌  బౌలింగ్‌ ఎంచుకుంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్‌ రెండు విజయాలు సాధించి నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. వెస్టిండీస్‌ మూడింట్లో ఒకటి గెలిచి ఒకటి ఓటమిపాలైంది. మరో మ్యాచ్‌ క్యాన్సిల్ కావడంతో మూడు పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. దీంతో ఈ రోజు జరగబోయే మ్యాచ్‌ ఇరు జట్లకూ కీలకంగా మారింది.

టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..