షావోమీ ఏ సిరీస్​ టీవీలు

షావోమీ ఏ సిరీస్​ టీవీలు

షావోమీ ఏ సిరీస్​లో 32 అంగుళాలు, 40 అంగుళాలు,  43 అంగుళాలు టీవీలను లాంచ్​ చేసింది. ఇవి  గూగుల్ టీవీ ఓఎస్​తో నడుస్తాయి.   వివిడ్ పిక్చర్ ఇంజిన్, 20 వాట్ల స్పీకర్లతో పాటు డాల్బీ ఆడియో, డీటీఎస్​ వర్చువల్ ఎక్స్​, క్వాడ్ కోర్ ఏ35 చిప్‌‌‌‌‌‌‌‌సెట్, 1.5జీబీ ర్యామ్  8జీబీ స్టోరేజ్​, హెచ్‌‌‌‌‌‌‌‌డీ డిస్‌‌‌‌‌‌‌‌ప్లే వంటివి ప్రత్యేకతలు.  

కొత్త ప్యాచ్‌‌‌‌‌‌‌‌వాల్+ వల్ల 200 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌‌‌‌‌‌‌‌లను ఉచితంగా చూడొచ్చు. వీటి ధరలు రూ.14 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంటాయి.