
బెంగళూరు: హిజాబ్ వ్యవహారంలో తీర్పు చెప్పిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తులకు వై కేటగిరి భద్రత కల్పిస్తున్నట్లు చెప్పారు ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై. జడ్జీలను బెదిరించిన నిందితులను అరెస్ట్ చేశామన్నారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుందని సీఎం బొమ్మై తెలిపారు.
ఇవి కూడా చదవండి
అలా చేస్తే రేవంత్ హీరో అని ఒప్పుకుంటా..
నాగాలాండ్ అసెంబ్లీ .... మొట్టమొదటి పేపర్లెస్ అసెంబ్లీ