
- బైక్ పై వచ్చి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు
- బూర్గుల గెట్ సమీపంలో ఘటన
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బూర్గుల చౌరస్తా సమీపంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాయల్ ఎన్ఫీల్డ్ బులెట్ బండి పై వచ్చిన ఆ యువకుడు నడిరోడ్డుపై తనకు తాను పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. బైక్ పై విష్ణు వర్ధన్ రెడ్డి , మేడ్చల్ అని ఉంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది