ప్రాణం తీసిన లోన్ యాప్ .. వేధింపులు తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య

ప్రాణం తీసిన లోన్ యాప్ .. వేధింపులు తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య


హైదరాబాద్: చందానగర్ లో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్​లైన్ గేమ్స్ లో డబ్బులు  పొగొట్టుకున్న యువకుడు..లోన్​యాప్​లో రుణం తీసుకున్నాడు.  డబ్బులు లేకపోవడం, లోన్ యాప్ నిర్వాహకుల నుంచి ఒత్తిడి పెరగడంతో మనస్తాపం చెంది ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు