రైతులకు మద్దతు ధర లభించడం లేదు

రైతులకు మద్దతు ధర లభించడం లేదు

సీఎం కేసీఆర్ సొంత జిల్లాలోనే రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని YSRTP అధ్యక్షురాలు షర్మిల అన్నారు. కల్లాల్లో వడ్లు తడిసి రైతులు నష్టపోతుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కనీసం మద్దతు ధర ఇవ్వటం లేదని విమర్శించారు. 65లక్షల టన్నుల ధాన్యం పండితే..ఇప్పటివరకు 10శాతం వడ్లు కూడా కొనలేదన్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన షర్మిల.. రాష్ట్రంలో ఎన్ని కొనుగోలు సెంటర్లు ప్రారంభించారు.. ఎంత ధాన్యం కొన్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.

మరిన్ని వార్తల కోసం

కోల్‌కతాపై 75 రన్స్‌ తేడాతో లక్నో గెలుపు

కేటాయించిన నీళ్లే వాడుకోలేని దుస్థితిలో తెలంగాణ