మొటిమలకు విటమిన్‌

V6 Velugu Posted on Sep 20, 2021

విటమిన్‌ – ఇ నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ మొటిమలను పోగొడతాయి. 
విటమిన్‌ – ఇ  జెల్‌ ప్రతిరోజు చర్మంపై రాయాలి. 
ఒక టీ స్పూన్‌ ఆముదంలో విటమిన్‌ – ఇ నూనెను కలిపి రాత్రి ముఖానికి రాసుకుని ఉదయాన్నే కడిగేయాలి. దీన్ని ప్రతిరోజు ఫాలో అయితే మంచి రిజల్ట్‌ ఉంటుంది. 
 

Tagged health, tips, HELP, life style, , Antioxidants, Pimple

Latest Videos

Subscribe Now

More News