మనోహరాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా పర్యటన సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి సోమవారం మెదక్ జిల్లా మనోరాబాద్ మండలం కాళ్లకల్ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద ల్యాండ్అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ రాహుల్ రాజ్, సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి, ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, సిద్దిపేట సీపీ అనురాధ, ఎస్పీ ఉదయ్ కుమార్, అడిషనల్కలెక్టర్ నగేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్సుహాసినిరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎలక్షన్ రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ఆంజనేయులు గౌడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి సీఎంకు స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు.
సీఎంకి స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు
- మెదక్
- December 3, 2024
లేటెస్ట్
- అప్పుల బాధతో చెట్టుకు ఉరేసుకున్న భార్యాభర్తలు
- రూ.లక్ష 20 వేల టీవీ కేవలం రూ.49 వేలకే.. మరో రెండు రోజులే ఛాన్స్..!
- కేరళలో బాబా సజీవ సమాధిలో ట్విస్ట్.. కుటుంబమే చంపీ సమాధి అని చెప్పిందా.. పోలీసులు ఏం తేల్చారు?
- Champions Trophy 2025: ఆ రెండు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడతాయి: రచీన్ రవీంద్ర జోస్యం
- Daaku Maharaaj Box Office: డాకు మహారాజ్ ఐదో రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతంటే?
- మేనకోడలినే బ్లాక్ మెయిల్ చేసిన నీచుడు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్యలో ట్విస్ట్
- పిల్లల్ని కనండయ్యా ప్లీజ్..! వరుసగా మూడో ఏడాది తగ్గిన చైనా జనాభా
- ఛాతీపై బంతి తగిలి మరణించిన 16 ఏళ్ల గోల్ కీపర్
- బీజేపీ మ్యానిఫెస్టోలో ఫ్రీ.. ఫ్రీ.. : గర్జిణీలకు 21 వేలు, మహిళలకు నెలకు 2 వేల 500
- సీఎం రేవంత్ సింగపూర్ పర్యటన.. ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీ కీలక ఒప్పందం
Most Read News
- Technology: ఫోన్ చేస్తే నెంబర్ కాదు.. ఇక నుంచి మీ పేరు కనిపిస్తుంది
- హైదరాబాద్లో అంబర్పేట్ వైపు ఉండేటోళ్లకు తప్పనున్న ట్రాఫిక్ తిప్పలు
- ‘ఒకేఒక్కడు’లో అర్జున్లా నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంచలన నిర్ణయం
- ఎవరీ దయానాయక్.. సైఫ్ అలీఖాన్ ఇంటికి ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ఎందుకెళ్లారు..?
- తెలంగాణలో వింత: ఏటేటా పెరిగే శివలింగం
- Beauty Tips : గోరింటాకులో కాఫీ పొడి కలుపుకుని పెట్టుకుంటే.. తెల్లజుట్టు.. నల్లగా నిగనిగలాడుతుంది తెలుసా..
- Saif Ali Khan: వీడేనంట.. సైఫ్ అలీఖాన్ ను కత్తితో ఆరు పోట్లు పొడిచింది..!
- Team India: టీమిండియా బ్యాటింగ్ కోచ్గా మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్
- WPL షెడ్యూల్ రిలీజ్.. తొలి మ్యాచులో RCB వర్సెస్ గుజరాత్ ఢీ
- తెలంగాణకు 2800 బస్సులు ఇవ్వండి: కేంద్రమంత్రికి CM రేవంత్ రిక్వెస్ట్