పబ్లిక్ మీటింగుల్లో సీఎం నినాదాల వెనుక మతలబేంటి?

పబ్లిక్ మీటింగుల్లో సీఎం నినాదాల వెనుక మతలబేంటి?

వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియదు?...ఏ పార్టీ నేత సీఎం అవుతారో కూడా తెలియదు ! కానీ... ఈ మద్య పబ్లిక్ మీటింగుల్లో మాత్రం సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు హోరెత్తుతున్నాయి. కొందరు వీటితో ఇబ్బంది పడుతోంటే.. మరికొందరు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారట. కొందరు మాత్రం కావాలనే సీఎం నినాదాలు చేయిస్తున్నారనే టాక్ కూడా ఉంది.