డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్ (డీఐబీడీ) యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీలు: 02 (యంగ్ ప్రొఫెషనల్).
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి టెక్నాలజీ సబ్జెక్టుల్లో బీఎస్సీ/ బీఈ/ బి.టెక్./ ఎంఎస్/ ఎంఈ/ ఎం.టెక్./ ఎంసీఏ ఏదైనా గ్రాడ్యుయేట్, ఎంబీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఏడాది ప్రొఫెషనల్ అనుభవం ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 32 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
లాస్ట్ డేట్: ఫిబ్రవరి 21.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు dic.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
