జనగామ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం (డీఎంహెచ్ఓ, జనగామ) జిల్లాలో ఖాళీగా ఉన్న ఆప్థాల్మిక్ అసిస్టెంట్ / ఆప్టోమెట్రిస్ట్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: ఆప్థాల్మిక్ అసిస్టెంట్.
విద్యార్హత: పదో తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, ఆప్థాల్మిక్ అసిస్టెంట్/ ఆప్టోమెట్రిస్టులో సర్టిఫికెట్ కలిగి ఉండాలి. మెడికల్ కౌన్సిల్ జారీ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉండాలి.
అప్లికేషన్: ఆఫ్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 19.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 25.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ jangaon.telangana.gov.inను సందర్శించండి.
