మార్చి 10న  మెగా జాబ్ మేళా

మార్చి 10న  మెగా జాబ్ మేళా

నేరడిగొండ, వెలుగు: మార్చి 10న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్​ హెడ్​క్వార్టర్స్​లో మెగా జాబ్​మేళా నిర్వహించనున్నట్లు ఎస్సై ఇమ్రాన్​ తెలిపారు.  నేరడిగొండలో శుక్రవారం పోస్టర్​ ఆవిష్కరించారు. ఎస్పీ అఖిల్​మహాజన్​ ఆధ్వర్యంలో 50కి పైగా కంపెనీల ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.