సోషల్ మీడియా లో 'మెగా ప్రిన్సెస్' ట్రెండింగ్

సోషల్ మీడియా లో 'మెగా ప్రిన్సెస్' ట్రెండింగ్

రామ్ చరణ్, ఉపాసన దంపతుల లిటిల్ బేబీ సోషల్ మీడియా లో ట్రెండింగ్ గా నిలిచింది.అభిమానులు ఆనందంతో సోషల్ మీడియాలో వెల్కమ్ టూ 'మెగా ప్రిన్సెస్' అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.RRR మూవీ తో  గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందిన రామ్ చరణ్ కు వరల్డ్ వైడ్ గా అభిమానులు విషెస్ చెపుతున్నారు.చిరంజీవి సైతం సోషల్ మీడియా లో మెగా ప్రిన్సెస్ రాకతో కొత్త ఊపిరి వచ్చిందంటూ ఆనందాన్ని పంచుకున్నాడు..మెగా డాటర్ రాకతో రామ్ చరణ్ రాబోయే సినిమాల్లో మరింత జోష్ తో ఆకట్టుకుంటాడని అభిమానులు భావిస్తున్నారు ..

అపోలో ఆస్పత్రి కి మెగా అభిమానులు పెద్ద ఎత్తున చేరుకోవటంతో జన సందోహంగా మారింది.