యోగా చేసిన రాందేవ్ బాబా

యోగా చేసిన రాందేవ్ బాబా

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022 సందర్భంగా యోగా గురు రామ్‌దేవ్  హరిద్వార్‌లోని పతంజలి యోగపీఠ్‌లో యోగా చేశారు. ఈ కార్యక్రమానికి వందల సంఖ్యలో చిన్నారులతో పాటు పలువురు  హాజరయ్యారు. రాందేవ్ బాబాను అనుకరిస్తూ యోగా చేశారు.   అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022 యొక్క థీమ్ 'యోగా ఫర్ హ్యుమానిటీ'. దేశవ్యాప్తంగా 75 దిగ్గజ ప్రదేశాలలో యోగా దినోత్సవాన్ని జరుపుకోనున్నారు.